Monday 6 March 2017

షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన "ఫాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్" మువీ!!!

 అప్పట్లో పెద్ద హిట్ అయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా లేడీస్ టైలర్ సినిమా కి సీక్వెల్ గా  వస్తున్న సినిమా "ఫాషన్ డిజైనర్ S/O  లేడీస్ టైలర్" సుమంత్ అశ్విన్ హీరో గా  నటిస్తున్న ఈ చిత్రానికి లేడీస్ టైలర్ దర్శకుడు 'వంశీ 'ఏ  ఈ సినిమా కి కూడా దర్శకత్వం చేయబోతున్నాడు. మధుర శ్రీధర్ ఈ సినిమా ను నిర్మించబోతున్నాడు. మే నెల లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 

No comments: