Sunday 12 March 2017

స్టైలిష్ ఎంటర్టైనర్ గా రానున్న గోపిచంద్ "గౌతమ్ నంద "మూవీ!!!

సంపత్ నంది దర్శకత్వం లో సరి కొత్త యాక్షన్ ఎంటర్ టైనర్ తో రానున్నాడు గోపి చంద్. ఈ సినిమా లో గోపి చంద్ లుక్ చాల కొత్తగా వుంది. ఈ సినిమా విజయం ఫై గోపి చంద్ చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments: