Saturday 11 March 2017

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్న కొరటాల శివ!!!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరసగా సినిమా లు చేస్తున్నాడు. కాటమరాయుడు సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది అలాగే త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు 'నేసన్' తో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పవన్ తో ఓ సినిమా ను ప్లాన్ చేస్తున్నారు. ఈ  సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు అని వార్త. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం 'పవన్ కళ్యాణ్ - కొరటాల శివ' కాంబినేషన్ మూవీ ఉంటుంది. 

No comments: