Wednesday 8 March 2017

"మహానుభావుడు" సినిమా ను మొదలు పెట్టిన శర్వానంద్!!!


మారుతి దర్శకత్వం లో తెరకెక్కబోతున్న "మహానుభావుడు" షూటింగ్ మొదలైంది.U V క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.U V క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి డైరెక్ట్ చేసిన "భలే భలే మొగాడివోయ్ "సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో ఇదే బ్యానర్ లో మారుతి సినిమా చేయబోతున్నాడు. శర్వానంద్ కూడా ప్రస్తుతం "రాధ " సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు ఈ చిత్రాన్ని చంద్ర మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. 

No comments: