Monday 6 March 2017

ఈ ఏడాది మూడు సినిమా ల తో రానున్న గోపిచంద్ !!!

పోయిన ఏడాది గోపి చంద్ ది ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ ఏడాది మూడు సినిమా ల తో రానున్నాడు. సంపత్ నంది దర్శకత్వం లో గౌతమ్ నంద మూవీ ఈ ఏప్రిల్ కి రిలీజ్ కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం లో "ఆక్సిజన్ "మూవీ కూడా అయిపోవచ్చింది. బి. గోపాల్ దర్శకత్వం లో వస్తున్న మూవీ కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

No comments: