Tuesday 14 March 2017

చిరు 152వ చిత్రం దర్శకుడు బోయపాటి శీను !!!

ఖైదీ no 150 విజయం తో చిరు ఫుల్ జోష్ తో తన నెక్స్ట్ సినిమా లను ప్రకటిస్తునాడు. ఇప్పటికే 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా ఫైనల్ అయింది,సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. ఆ మూవీ ఇంకా పట్టాలెక్కముందే మెగాస్టార్ తన 152వ  సినిమా బోయపాటి శీను దర్శకత్వం లో చేయనున్నాడు. మెగా స్టార్ స్పీడ్ ను చూసి ఫాన్స్ తెగ ఖుషి గా ఉన్నారు.


No comments: