Tuesday 7 March 2017

మరోసారి తెలుగు తెరపై .... సన్నీ లియోన్ !!!!

కరెంట్ తీగ సినిమా తో  మొదటిసారి తెలుగు లో కనిపించిన సన్నీ . ఇప్పుడు మరో తెలుగు సినిమా లో ఐటెం సాంగ్ చేయబోతుంది. రాజశేఖర్ హీరో గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించబోతున్న చిత్రం 'గరుడ వేగ ' లో సన్నీ ఒక ఐటెం సాంగ్ చేయనుంది. 

No comments: