Saturday 4 March 2017

ప్రభాస్ కొత్త సినిమాలో నటించనున్న బాలీవుడ్ యాక్టర్ "వివేక్ ఒబెరాయ్"!!!

బాహుబలి తర్వాత ప్రభాస్ దర్శకత్వం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు ,తమిళ్ ,హిందీ బాషా లో రిలీజ్ కానుంది ఐతే ఈ సినిమా లో ఒక కీలక పాత్రా కోసం మూడు భాషలో మంచి పరిచయం వున్నా వివేక్ ఒబెరాయ్ ని తీసుకోనున్నారు. వివేక్ ఒబెరాయ్ గతంలో తెలుగు లో రక్త చరిత్ర మూవీ లో నటించాడు. 

No comments: