Wednesday 1 March 2017

సమ్మర్ బరిలో కుర్ర హీరో!!!

హీరో నిఖిల్ తన సినిమా కేశవ తో సమ్మర్ కి రాబోతున్నాడు. ఈ సమ్మర్ కి మొదట  పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' తో రానున్నాడు. ఆ తర్వాత లైన్ గా బాహుబలి , మహేష్ -మురుగదాస్ సినిమా,దువ్వాడ జగన్నాథం ,బెల్లంకొండ శ్రీనివాస్ -బోయపాటి సినిమా, శర్వానంద్ రాధ సమ్మర్ కి రానున్నాయి వీటితో పోటీ పడటానికి నిఖిల్ మే లో తన  కేశవ తో వస్తున్నాడు. 

No comments: