సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ లో నుంచి తప్పుకున్న "సమంత "?
సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ నటించబోతున్నసినిమా లో సమంత హీరోయిన్ గా అనుకున్నారు. ఐతే ఈ సినిమా నుంచి సమంత తప్పుకుంది అని తెలుస్తుంది. సమంత -నాగ చైతన్య పెళ్లి ఈ ఏడాది జరగనుంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నందుకే సమంత ఈ మూవీ నుంచి తప్పుకుంది అని వార్త.
No comments:
Post a Comment