Sunday 12 March 2017

కాటమరాయుడు రైట్స్ తీసుకున్న 'జెమినీ టీవీ'!!!

కాటమరాయుడు శాటిలైట్ రైట్స్ ని 12. 5 కోట్లకు తీసుకున్న 'జెమినీ టీవీ '. ఇంత బారి మొత్తంలో కాటమరాయుడు మూవీ ని జెమినీ టీవీ తీసుకుందంటే. సినిమా ఫై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.

No comments: