Thursday 2 March 2017

రెమ్యూనరేషన్ కోటి కి పెంచిన విజయ్ దేవరకొండ ?

'పెళ్లి చూపులు' మూవీ హిట్ తో మంచి హీరోగా మారిన  విజయ్ ను వరస ఆఫర్ లు పలుకరిస్తునాయ్.   తన రెమ్యూనరేషన్ ను కూడా  కోటి పెంచాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తాను నటించిన ద్వారకా సినిమా మార్చ్ 3 న రిలీజ్ కు రెడీ గా  వుంది.  ఈ  సినిమా హిట్ అయితే విజయ్ ఎక్కడికో వెళ్తాడు. తను ప్రస్తుతం అర్జున్ రెడ్డి అను మూవీ లో నటిస్తున్నాడు అలాగే గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు,నందిని రెడ్డి దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. 

No comments: