Sunday 5 March 2017

తమిళ్ నాట అదృష్టం పరీక్షించుకోనున్న మన హీరోలు!!!

ఇప్పటికే సందీప్ కిషన్ తమిళ్ లో మూవీస్ చేస్తున్నాడు అతను చేసిన తమిళ్ లో మూవీ "మా నగరం "విడుదల కు సిద్ధంగా ఉంది. అలాగే మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా తెలుగు  తమిళ్ బాష లో లో రిలీజ్ కానుంది, ఈ మూవీ తమిళ్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా జల్లికట్టు క్లైమాక్స్ ప్లాన్ చేసాడంట మురుగదాస్. ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా తెలుగు ,తమిళ్ ,హిందీ లో రానుంది. అల్లు అర్జున్ కూడా తమిళ్ డైరెక్టర్ లింగస్వామి కాంబో లో మూవీ రానుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇదివరకు చాల తమిళ్ డైరెక్టర్స్ తో పని చేసాడు ఇప్పుడు కూడా తన నెక్స్ట్ మూవీ తమిళ్ డైరెక్టర్ నేసన్ తో వర్క్ చేయబోతున్నాడు.

No comments: