Thursday 9 March 2017

మణి రత్నం దర్శకత్వం లో నటించబోతున్న ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  సినిమా తర్వాత మణి  రత్నం దర్శకత్వం లో  నటించబోతున్నాడు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ లో సినిమా గురించి న్యూస్ వినిపిస్తుంది కానీ ఇప్పటివరకు సెట్ అవ్వలేదు. ఈసారి మాత్రం తప్పనిసరిగా వీరి సినిమా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు.

No comments: