Monday 13 March 2017

అల్లరి నరేష్ కొత్త సినిమా ప్రారంభం!!!

మలయాళ సినిమా "ఒరు వడక్కన్ సెల్ఫీ "రీమేక్ గా తెరకెక్కుతున్న "మేడ మీద అబ్బాయి "సినిమా లో అల్లరి నరేష్ హీరో గా చేస్తున్నాడు. సెల్ఫీ రాజా సినిమా తర్వాత అల్లరి నరేష్ చేస్తున్న చిత్రం ఇదే. నిఖిల విమల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఆదివారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.

No comments: