Wednesday 8 March 2017

బోయపాటి శీను - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా లో అలనాటి నటి ... "వాణి విశ్వనాథ్ "

బోయపాటి  శీను దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లో పలువురు సీనియర్ యాక్టర్లు నటించబోతున్నారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ 'వాణి విశ్వనాథ్ ' ఈ సినిమా లో ఒక విభిన్నమైన పాత్రలో నటించబోతున్నారు. 

No comments: