Saturday 11 March 2017

బాహుబలి -2 లో సర్దార్ 'గబ్బర్ సింగ్' విలన్!!!

'సర్దార్ గబ్బర్ సింగ్' విలన్ "శరద్ కేల్కర్" బాహుబలి మూవీ హిందీ వెర్షన్ కి ప్రభాస్ క్యారెక్టర్ కి డబ్బింగ్  చెప్పాడు. ఇప్పుడు బాహుబలి-2 మూవీ కి కూడా ప్రభాస్ క్యారెక్టర్ కి డబ్బింగ్ శరద్ కేల్కరే చెప్తున్నాడు.

No comments: