Thursday 2 March 2017

రేపు 4pm కి 'కాటమరాయుడు' టైటిల్ సాంగ్ రిలీజ్!!!

మెగా హీరో ల మాదిరి గానే పవన్ కళ్యాణ్ కూడా తన 'కాటమరాయుడు' పాటలను డైరెక్ట్ ఆన్ లైన్ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మధ్యే మెగా స్టార్ 'ఖైదీ no. 150', 'విన్నర్', ' ధృవ' సినిమా పాటలు అలాగే ఆన్ లైన్ లో రిలీజ్ చేసారు.ఇప్పటికే అల్ టైం టీజర్ వ్యూస్ లో ఈ మూవీ టాప్ పోసిషన్ లో నిలిచింది. ఇప్పుడు పవన్ ఫాన్స్ ట్రైలర్ మరియు పాటల కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా పాటలను డైరెక్ట్ రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున మార్చ్ -18 న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా మార్చ్ -24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments: