Monday 6 March 2017

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివాజీ రాజా!!!






శివాజీ రాజా "మా" అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఉపాధ్యక్షుడిగా బెనర్జీ ,వేణు మాధవ్ ప్రధాన కార్యదర్శి గా నరేష్ కోశాధికారి గా పరుచూరి వెంకటేశ్వర రావు ఎన్నికయ్యారు.

No comments: