Tuesday 14 March 2017

ఇంద్రగంటి మోహన కృష్ణ కొత్త సినిమా "ఆమీ తుమీ " ప్రారంభం!!!

అవసరాల శ్రీనివాస్,అడవి శేష్ హీరో లుగా  'ఇంద్రగంటి మోహన కృష్ణ ' దర్శకత్వం లో వస్తున్న చిత్రం "అమీ తుమీ"ఇటీవలే ప్రారంభం అయింది. "జెంటిల్ మెన్ "లాంటి హిట్ మూవీ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వం లో వస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

No comments: