Sunday 12 March 2017

ఈ నెల 20 న పట్టాలెక్కనున్న "చెర్రీ -సుకుమార్" సినిమా!!!

కొత్త లుక్ తో రామ్ చరణ్ సినిమా కి రెడీ అయ్యాడు. ఈ నెల 20 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో చెర్రీ పల్లెటూరి యువకుని గా కనిపిస్తున్నాడు.


No comments: