Friday 10 March 2017

సందీప్ కిషన్ "నగరం "మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!!

దర్శకత్వం :లోకేష్
నిర్మాణం :ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ,ప్రొటెటిల్ స్టూడియోస్
నటీనటులు :సందీప్ కిషన్ ,రెజీనా  ,శ్రీ
సంగీతం :జావెద్ రియాజ్
కథ :
ఈ కథ నాలుగు పాత్రా ల చుట్టూ తిరుగుతుంది.ఏ బాధ్యత లేకుండా అల్లరి చిల్లర గా తిరిగే పాత్రా లో సందీప్ కిషన్ నటించాడు. సందీప్ కిషన్ ప్రేమించే అమ్మాయి గా రెజీనా నటించింది. ఉద్యోగం కోసం సిటీ వచ్చే అబ్బాయి గా శ్రీ నటించాడు . బతుకుదెరువు కోసం పల్లెటూరు నుంచి పట్నం వచ్చే పాత్రా ఒకటి . ఒక కిడ్నప్ ఈ నలుగురి జీవితం లో మలుపు తీసుకొస్తుంది. ఆ కిడ్నప్ కి వీరికి సంభంధం ఏంటి ?వీరు ఆ కిడ్నప్ నుంచి ఎలా బయటపడ్డారు ?అనేది మిగతా కథ
ప్లస్ పాయింట్స్ :
సందీప్ కిషన్ నటన సినిమా కి హైలైట్. ఎంతో సంక్లిష్టమైన కథ ను దర్శకుడు డీల్ చేసిన విధానం అద్భుతం. స్క్రీన్ ప్లే చాల బాగుంది. కథ ని అందరికి  విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్రధాన ఆకర్షణ. అందరు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు.సెల్వకుమార్ కెమెరా పనితనం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా కొన్ని కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించాయి. మొదటి భాగం కొంచెం లెంగ్త్ ఏక్కువగా ఉంది.కామెడీ అంతగా లేదు.



TELUGU FILM EXPRESS             RATING:3.5/5


No comments: