Thursday 9 March 2017

విలక్షణ పాత్రా లో నిఖీల్!!!

సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ చిత్రం లో నిఖీల్  కుడి వైపు 'గుండె' వుండే వ్యక్తి గా నటిస్తున్నాడు, సామాన్యంగా ఇలాంటివారికి కోపం ఎక్కువగా రాకూడదు. ఇలాంటి సమస్య వున్న వ్యక్తి తన పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది కథ. రీతూ వర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సుధీర్ వర్మ-  నిఖీల్  కాంబినేషన్ లో వచ్చిన 'స్వామి రా రా 'మూవీ మంచి హిట్,"కేశవ "సినిమా వీరి కాంబినేషన్ వస్తున్న రెండో సినిమా.  


No comments: