నేను శైలజ తో రామ్ కి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల రామ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా 'అనుపమ' ను తీసుకోనున్నారు.శతమానం భవతి మూవీ తో మంచి హిట్ అందుకుంది అనుపమ. ఈ క్రేజీ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'నేను శైలజ' మూవీ కూడా దేవి శ్రీ ప్రసాద్ ఏ మ్యూజిక్ అందించాడు.
Sunday, 19 March 2017
త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న నాగ చైతన్య!!!
నాగ చైతన్య ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ కూడా పవన్ సినిమా తో బిజీ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా అయిపోయిన వెంటనే వచ్చే సంవత్సరం నాగ చైతన్య తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ . సమంత ఇందులో హీరోయిన్ గా నటించనుంది. "మనం" తర్వాత చైతు-సమంత కలిసి నటిస్తున్న సినిమా ఇదే.
ఏప్రిల్ 2వారం లో విడుదల కానున్న .. వరుణ్ తేజ్ "మిస్టర్ "!!!
Saturday, 18 March 2017
Friday, 17 March 2017
నయనతార "డోరా" మూవీ హిందీ రీమేక్ లో నటించనున్న "తమన్నా"!!
నయనతార నటించిన తమిళ్ హారర్ మూవీ "డోరా" హిందీ కి వెళ్లనుంది. ఈ హిందీ రీమేక్ లో నయనతార పోషించిన పాత్రా ను హిందీ లో తమన్నా చేయనుంది మరియు ఈ మూవీ హిందీ రీమేక్ లో విలన్ గా "ప్రభు దేవా"
నటించనున్నాడు. గతంలో ప్రభుదేవా ,తమన్నా కలిసి "అభినేత్రి" మూవీ లో నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ ఇద్దరు కలిసి నటించనున్నారు కానీ ప్రభుదేవా ఇందులో విలన్ రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీ బిల్లా-2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం చేయబోతున్నాడు.
నటించనున్నాడు. గతంలో ప్రభుదేవా ,తమన్నా కలిసి "అభినేత్రి" మూవీ లో నటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీ ఇద్దరు కలిసి నటించనున్నారు కానీ ప్రభుదేవా ఇందులో విలన్ రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీ బిల్లా-2 ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం చేయబోతున్నాడు.
Thursday, 16 March 2017
మహేష్ నయా మూవీ టైటిల్ ..... "భరత్ అను నేను... "
Wednesday, 15 March 2017
పూరి జగన్నాధ్ -బాల కృష్ణ కాంబినేషన్ మూవీ కి 'అనూప్ రూబెన్స్ ' సంగీతం అందించబోతున్నాడు!!!
టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ 'పూరి జగన్నాధ్ - బాల కృష్ణ' మూవీ. పూరి ప్రస్తుతం ఈ సినిమా ఫై వర్క్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ మూవీ కి మ్యూజిక్ ఇస్తున్నాడు. గతంలో పూరి -అనూప్ కాంబినేషన్ లో వచ్చిన "టెంపర్" మూవీ మంచి హిట్ అయింది. అనూప్ మ్యూజిక్ స్టైల్ నచ్చడం తో బాలకృష్ణ మూవీ కి కూడా అనూప్ నే తీసుకున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన "కాటమరాయుడు "మూవీ రిలీజ్ కి రెడీ గా ఉంది.
Tuesday, 14 March 2017
ప్రభాస్ - సుజిత్ కాంబినేషన్ మూవీ లో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ "రష్మిక మండన "?
బాహుబలి తర్వాత ప్రభాస్ 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో నటించబోతున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా లో హీరోయిన్ కోసం కన్నడ లో "కిరాక్ పార్టీ " మూవీ లో నటించిన రష్మిక మండన ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు అని ప్రచారం సాగుతుంది. కన్నడ మూవీ హిట్ తో అక్కడ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించినా రష్మిక, టాలీవుడ్ లో నటించాలని ఎంతో ఉత్స్తాహంగా ఉందంట.
చిరు 152వ చిత్రం దర్శకుడు బోయపాటి శీను !!!
ఖైదీ no 150 విజయం తో చిరు ఫుల్ జోష్ తో తన నెక్స్ట్ సినిమా లను ప్రకటిస్తునాడు. ఇప్పటికే 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమా ఫైనల్ అయింది,సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. ఆ మూవీ ఇంకా పట్టాలెక్కముందే మెగాస్టార్ తన 152వ సినిమా బోయపాటి శీను దర్శకత్వం లో చేయనున్నాడు. మెగా స్టార్ స్పీడ్ ను చూసి ఫాన్స్ తెగ ఖుషి గా ఉన్నారు.
Monday, 13 March 2017
Sunday, 12 March 2017
ఈ నెల 20 న పట్టాలెక్కనున్న "చెర్రీ -సుకుమార్" సినిమా!!!
కాటమరాయుడు రైట్స్ తీసుకున్న 'జెమినీ టీవీ'!!!
Saturday, 11 March 2017
బాహుబలి -2 లో సర్దార్ 'గబ్బర్ సింగ్' విలన్!!!
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్న కొరటాల శివ!!!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరసగా సినిమా లు చేస్తున్నాడు. కాటమరాయుడు సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది అలాగే త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు 'నేసన్' తో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పవన్ తో ఓ సినిమా ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నాడు అని వార్త. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం 'పవన్ కళ్యాణ్ - కొరటాల శివ' కాంబినేషన్ మూవీ ఉంటుంది.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ తో.... నితిన్ సినిమా!!!
పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయినా యూత్ స్టార్ నితిన్ సమయం వచ్చినపుడల్లా తన అభిమానాన్ని చాటుకుంటు ఉంటాడు. ఇప్పుడు నితిన్ హను రాఘవపూడి దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత "రౌడీ ఫెలో" ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో నటించబోతున్నాడు. ఈ సినిమా ను త్రివిక్రమ్ -పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమా కు పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి "ని కొద్దిగా మార్చి "అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి "గా పెడుతున్నారు.
Friday, 10 March 2017
సందీప్ కిషన్ "నగరం "మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!!
దర్శకత్వం :లోకేష్
నిర్మాణం :ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ,ప్రొటెటిల్ స్టూడియోస్
నటీనటులు :సందీప్ కిషన్ ,రెజీనా ,శ్రీ
సంగీతం :జావెద్ రియాజ్
కథ :
ఈ కథ నాలుగు పాత్రా ల చుట్టూ తిరుగుతుంది.ఏ బాధ్యత లేకుండా అల్లరి చిల్లర గా తిరిగే పాత్రా లో సందీప్ కిషన్ నటించాడు. సందీప్ కిషన్ ప్రేమించే అమ్మాయి గా రెజీనా నటించింది. ఉద్యోగం కోసం సిటీ వచ్చే అబ్బాయి గా శ్రీ నటించాడు . బతుకుదెరువు కోసం పల్లెటూరు నుంచి పట్నం వచ్చే పాత్రా ఒకటి . ఒక కిడ్నప్ ఈ నలుగురి జీవితం లో మలుపు తీసుకొస్తుంది. ఆ కిడ్నప్ కి వీరికి సంభంధం ఏంటి ?వీరు ఆ కిడ్నప్ నుంచి ఎలా బయటపడ్డారు ?అనేది మిగతా కథ
ప్లస్ పాయింట్స్ :
సందీప్ కిషన్ నటన సినిమా కి హైలైట్. ఎంతో సంక్లిష్టమైన కథ ను దర్శకుడు డీల్ చేసిన విధానం అద్భుతం. స్క్రీన్ ప్లే చాల బాగుంది. కథ ని అందరికి విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్రధాన ఆకర్షణ. అందరు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు.సెల్వకుమార్ కెమెరా పనితనం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా కొన్ని కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించాయి. మొదటి భాగం కొంచెం లెంగ్త్ ఏక్కువగా ఉంది.కామెడీ అంతగా లేదు.
TELUGU FILM EXPRESS RATING:3.5/5
నిర్మాణం :ఎ కె ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ,ప్రొటెటిల్ స్టూడియోస్
నటీనటులు :సందీప్ కిషన్ ,రెజీనా ,శ్రీ
సంగీతం :జావెద్ రియాజ్
కథ :
ఈ కథ నాలుగు పాత్రా ల చుట్టూ తిరుగుతుంది.ఏ బాధ్యత లేకుండా అల్లరి చిల్లర గా తిరిగే పాత్రా లో సందీప్ కిషన్ నటించాడు. సందీప్ కిషన్ ప్రేమించే అమ్మాయి గా రెజీనా నటించింది. ఉద్యోగం కోసం సిటీ వచ్చే అబ్బాయి గా శ్రీ నటించాడు . బతుకుదెరువు కోసం పల్లెటూరు నుంచి పట్నం వచ్చే పాత్రా ఒకటి . ఒక కిడ్నప్ ఈ నలుగురి జీవితం లో మలుపు తీసుకొస్తుంది. ఆ కిడ్నప్ కి వీరికి సంభంధం ఏంటి ?వీరు ఆ కిడ్నప్ నుంచి ఎలా బయటపడ్డారు ?అనేది మిగతా కథ
ప్లస్ పాయింట్స్ :
సందీప్ కిషన్ నటన సినిమా కి హైలైట్. ఎంతో సంక్లిష్టమైన కథ ను దర్శకుడు డీల్ చేసిన విధానం అద్భుతం. స్క్రీన్ ప్లే చాల బాగుంది. కథ ని అందరికి విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ప్రధాన ఆకర్షణ. అందరు వారి వారి పాత్రలకి న్యాయం చేసారు.సెల్వకుమార్ కెమెరా పనితనం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా కొన్ని కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపించాయి. మొదటి భాగం కొంచెం లెంగ్త్ ఏక్కువగా ఉంది.కామెడీ అంతగా లేదు.
TELUGU FILM EXPRESS RATING:3.5/5
షూటింగ్ పూర్తి చేసుకున్న రజినీ "2. 0"!!!
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "2. 0"మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది అని ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ ,ఒక సాంగ్ బాలన్స్ ఉందని శంకర్ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.దీపావళీ కి సినిమా ను రిలీజ్ చేయబోతున్నారు. అక్షయ్ కుమార్ ఇందులో విలన్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ను చైనీస్ మరియు జాపనీస్ భాష లో కూడా రిలీజ్ చేయనున్నారు.
Thursday, 9 March 2017
మణి రత్నం దర్శకత్వం లో నటించబోతున్న ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మణి రత్నం దర్శకత్వం లో నటించబోతున్నాడు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ లో సినిమా గురించి న్యూస్ వినిపిస్తుంది కానీ ఇప్పటివరకు సెట్ అవ్వలేదు. ఈసారి మాత్రం తప్పనిసరిగా వీరి సినిమా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు.
రేపు రిలీజ్ కాబోతున్న సినిమాలు!!!
1. అంజలి -చిత్రాంగద
2. సందీప్ కిషన్ -నగరం
3. తమిళ్ డబ్బింగ్ మూవీ "16"
4. మంచు లక్ష్మి లక్ష్మి బాంబు
5. ఆకతాయి
విలక్షణ పాత్రా లో నిఖీల్!!!
సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ చిత్రం లో నిఖీల్ కుడి వైపు 'గుండె' వుండే వ్యక్తి గా నటిస్తున్నాడు, సామాన్యంగా ఇలాంటివారికి కోపం ఎక్కువగా రాకూడదు. ఇలాంటి సమస్య వున్న వ్యక్తి తన పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది కథ. రీతూ వర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సుధీర్ వర్మ- నిఖీల్ కాంబినేషన్ లో వచ్చిన 'స్వామి రా రా 'మూవీ మంచి హిట్,"కేశవ "సినిమా వీరి కాంబినేషన్ వస్తున్న రెండో సినిమా.
Wednesday, 8 March 2017
"మహానుభావుడు" సినిమా ను మొదలు పెట్టిన శర్వానంద్!!!
Tuesday, 7 March 2017
Monday, 6 March 2017
షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన "ఫాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్" మువీ!!!
అప్పట్లో పెద్ద హిట్ అయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా లేడీస్ టైలర్ సినిమా కి సీక్వెల్ గా వస్తున్న సినిమా "ఫాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్" సుమంత్ అశ్విన్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి లేడీస్ టైలర్ దర్శకుడు 'వంశీ 'ఏ ఈ సినిమా కి కూడా దర్శకత్వం చేయబోతున్నాడు. మధుర శ్రీధర్ ఈ సినిమా ను నిర్మించబోతున్నాడు. మే నెల లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Sunday, 5 March 2017
తమిళ్ నాట అదృష్టం పరీక్షించుకోనున్న మన హీరోలు!!!
ఇప్పటికే సందీప్ కిషన్ తమిళ్ లో మూవీస్ చేస్తున్నాడు అతను చేసిన తమిళ్ లో మూవీ "మా నగరం "విడుదల కు సిద్ధంగా ఉంది. అలాగే మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా తెలుగు తమిళ్ బాష లో లో రిలీజ్ కానుంది, ఈ మూవీ తమిళ్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా జల్లికట్టు క్లైమాక్స్ ప్లాన్ చేసాడంట మురుగదాస్. ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా తెలుగు ,తమిళ్ ,హిందీ లో రానుంది. అల్లు అర్జున్ కూడా తమిళ్ డైరెక్టర్ లింగస్వామి కాంబో లో మూవీ రానుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇదివరకు చాల తమిళ్ డైరెక్టర్స్ తో పని చేసాడు ఇప్పుడు కూడా తన నెక్స్ట్ మూవీ తమిళ్ డైరెక్టర్ నేసన్ తో వర్క్ చేయబోతున్నాడు.
Saturday, 4 March 2017
మహేష్ మూవీ కి తెరపైకొచ్చిన మరో కొత్త టైటిల్!!!
మహేష్ -మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కి రోజుకో కొత్త టైటిల్ తెరపైకొస్తుంది. 'ఏజెంట్ శివ ',సంభవామి యుగే యుగే అనే టైటిల్స్ ఇప్పటివరకు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరో కొత్త టైటిల్ ప్రచారం లోకి వచ్చింది అది "మర్మం". ఇంకా ఆఫీసియల్ ఏ టైటిల్ డిసైడ్ చేయలేదు మూవీ టీం. మొత్తం మీద మహేష్ మూవీ టైటిల్ కోసం అభిమానులు ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Subscribe to:
Posts (Atom)