Sunday 12 February 2017

కాటమరాయుడు మూవీ రైట్స్ దకించుకున్న పవర్ స్టార్ అభిమాని

కాటమరాయుడు టీజర్ ఎన్నో రికార్డ్స్ ను బద్దలుకొడుతూ వండర్స్ ని క్రీస్తే చేసింది. టీజర్ యే ఈ  రేంజ్ లో రికార్డ్స్ క్రీస్తే చేసిందంటే ఇక సినిమా విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి. ఐతే రీసెంట్ గా ఈ మూవీ నైజాం రైట్స్ హీరో నితిన్ దక్కించుకున్నాడు,తన బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫై ఈ  మూవీ రైట్స్ తీసుకున్నాడు. ఈ  విషయం నితిన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.


No comments: