Monday 6 February 2017

లీకైన రామ్ చరణ్ కొత్త సినిమా కథ -ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తున్న వార్త

సుకుమార్ దర్శకత్వం లో రామ్ చరణ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఈ మధ్య ఈ సినిమా కథ లీక్ అయిందని ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది కథ విషయానికి వస్తే , "హీరో ఒక దృఢమైన పల్లెటూరి వ్యక్తి అతను ఉద్యోగం కోసం పట్నం వచ్చి ఒక ల్యాబ్ లో ఉద్యోగం చేరుతాడు అక్కడి శాస్త్రవేత్తలు ఇతని మీద ప్రయోగం చేస్తారు అది తెలుసుకున్న హీరో వాటిని ఎలా ఛేదించాడన్నది మిగతా స్టోరీ". 

No comments: