Thursday 23 February 2017

"నాని" తో మరో సినిమా చేయబోతున్న "హను రాఘవపూడి"

హను రాఘవపూడి -నాని కాంబినేషన్ లోవచ్చిన ''కృష్ణ గాడి వీర ప్రేమ గాథ" హిట్ అయింది. మళ్ళీ ఈ  కాంబినేషన్ రిపీట్ కాబోతుంది ఆగష్టు లో ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం నాని శివ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు దాని తర్వాత దిల్ రాజు నిర్మాణం లో వేణు శ్రీ రామ్ డైరెక్షన్ ఒక సినిమా చేయబోతున్నాడు.  

No comments: