Sunday 12 February 2017

నాని తాజా చిత్రం లో హీరోయిన్ గా మరో కేరళ కుట్టి !!

వరసగా కేరళ కుట్టీలతో జత కడుతూ హిట్ కొడుతున్న నాని తన నెక్స్ట్ మూవీ లో కూడా కేరళ హీరోయిన్ సాయి పల్లవి తో  నటించబోతునాడు . శివ దర్శకత్వం లో నాని నటించబోతున్న చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్.  రీసెంట్ గా ఈ సినిమా స్టార్ట్ అయింది. వరుణ్ తేజ్ -శేఖర్ కమ్ముల చిత్రం లో ను సాయి పల్లవి యే హీరోయిన్. 

No comments: