Wednesday, 22 February 2017

తమిళ్ సినిమా 'మా నగరం 'తో మార్చ్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు హీరో సందీప్ కిషన్!!!

అక్కడి సినిమా రిసల్ట్ ను బట్టి తెలుగు లో కూడా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

No comments: