Sunday, 26 February 2017

ఈ ఏడాది మూడు సినిమా లతో వస్తున్న నాని!!!

నేను లోకల్ సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్న నాని.  తన తదుపరి శివ దర్శకత్వం లో ఒక మాస్ సినిమా చేయనున్నాడు నెక్స్ట్ దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.  దాని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం లో ఒక సినిమా.  ఇలా ఈ ఇయర్ మూడు  సినిమా లతో నాని బిజీ గా  ఉన్నాడు.

No comments: