Tuesday 7 February 2017

నాగార్జున హీరోయిన్ తో నాగ చైతన్య


సోగాడే చిన్ని నాయన ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో నాగ చైతన్య-లావణ్య త్రిపాటి జంటగా సురేష్ బాబు ఒక చిత్రం ని నిర్మిస్తునారు ఈ మధ్యే సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.నిశ్చితార్దం తర్వాత చైతు చేయబోయే చిత్రం ఇదే

No comments: