Monday 27 February 2017

మరోసారి రిలీజ్ అవుతున్న రజినీకాంత్ బాషా!!!

1995 లో రిలీజ్ అయి చరిత్ర తిరగరాసింది ఈ మూవీ. రజిని కాంత్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. ఈ సినిమా తర్వాత వచ్చిన డాన్ సినిమా ల లో మనకు ఎక్కడో చోట బాషా సినిమా ఛాయలు కనిపిస్తాయి. సురేష్ కృష్ణ దర్శకత్వం  లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది ఇందులో బాషా ఒక సరి చెపితే వంద సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ చాల ఫేమస్ అయింది.
                                                              ఇప్పుడు ఈ  సినిమా ను డిజిటలైజ్ చేసి మార్చ్-3 న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం రజిని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

No comments: