Sunday 26 February 2017

యాంకర్ రవి హీరో అయ్యాడు !!!

పటాస్ షో  తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న  యాంకర్ రవి హీరో గా తన డెబ్యూ  మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి 'ప్రేమ కథ' అనే టైటిల్ అనుకుంటున్నారు 1 ఈజ్ గ్రేటర్ థన్ 99 అనేది ఉపశీర్షిక. ఈ మూవీ కి కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో ఇద్దరూ హీరోయిన్స్ నటించబోతున్నారు, సినిమా ని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

No comments: