టి. సుబ్బిరామి రెడ్డి మెగా బ్రదర్స్ తో బారి ఎత్తున మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా కి బడ్జెట్ ఎక్కువ అవ్వొచ్చని టాక్,ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ గా పవన్ కళ్యాణ్ 25కోట్లు, చిరంజీవి 25కోట్లు, త్రివిక్రమ్ 15కోట్లు, తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. రెమ్యూనరేషన్ యే ఈ రేంజ్ లో ఉందంటే ఇక సినిమా బడ్జెట్ కి ఎంత ఖర్చవుతుందో ఊహించడమే కష్టం. మరీ ఇది ఆషామాషీ మల్టీ స్టారర్ కాదు, మెగా బ్రదర్స్ మల్టీ స్టారర్ అంటే ఆ రేంజ్ లో బడ్జెట్ ఉండాలిసిందే.
No comments:
Post a Comment