Thursday 23 February 2017

అన్న ను మించిపోయిన తమ్ముడు!!!

కాటమరాయుడు యూట్యూబ్  ను షేక్  చేస్తున్నాడు. రీసెంట్ గా కాటమరాయుడు కొత్త మైలురాయి ని అందుకున్నాడు. ఇప్పటివరకు టీజర్  యూట్యూబ్ లో 7. 74 మిలియన్ వ్యూస్ తో అగ్రస్థానం లో నిలిచాడు. మెగా స్టార్ ఖైదీ నంబర్ 150 7. 41 మిలియన్  వ్యూస్ తో రెండో స్థానం తోను, కబాలి 6. 6 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానం లో నిలిచారు. టీజర్ కె ఇంతలా వుందంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో రికార్డ్స్ తిరగరాస్తాడో చూడాలి. ఉగాది కి సినిమా విడుదల  కానుంది .

No comments: