Saturday 11 February 2017

క్లిష్ట పరిస్థితుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ?


అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన కెరీర్ లో క్లిష్ట పరిస్థితులు ఎదురుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న కొత్త హీరోయిన్స్  తో పోటీ పడలేక పోతుంది. కొత్తగా వచ్చిన కీర్తి సురేశ్ ,అను ఇమ్మానుయేల్, నివేత థామస్  అవకాశాలను ఎగరేసుకు పోతున్నారు. ప్రస్తుతం రకుల్ చేతిలో బెల్లం కొండా శ్రీనివాస్ సినిమా,విన్నర్ మూవీ రిలీజ్ కు  రెడీ గా ఉంది,మహేష్ బాబు తో సినిమా షూటింగ్ జరుగుతుంది ఇంకా రెండు తమిళ్ సినిమాలు సైన్ చేసింది. 

No comments: