Thursday 23 February 2017

డిజిటల్ సినిమా మార్కెట్ లో కి అడుగు పెట్టిన 'అమెజాన్' !!!!

ఇప్పటివరకు తెలుగు సినిమా కు ఓవర్సీస్ రైట్స,శాటి లైట్ రైట్స్ అని బిజినెస్ జరుగుతుండేది.  ఇప్పుడు కొత్తగా డిజిటల్ రైట్స్ అని కూడా బిజినెస్ జరుగుతుంది. ఇదివరకు డిజిటల్ రైట్స్ ను శాటి లైట్  రైట్స్ లో భాగంగా ఇచ్చేవారు, ఇప్పుడు ఈ  రైట్స్ ని సెపరేట్ గా  ఇస్తున్నారు దీనితో నిర్మాతలకు చాల లాభం. ఈ కొత్త పద్ధతితో నిర్మాతలకు అదనంగా డబ్బు వచ్చి పడుతుంది. ఇప్పటికే 'హాట్ స్టార్' ఈ డిజిటల్ రైట్స్ పద్దతిని స్టార్ట్ చేసింది, ఇప్పుడు అమెజాన్ కూడా ఈ బిజినెస్ లో చేరింది. "ఘాజీ" డిజిటల్ రైట్స్ ను అమెజాన్ 10 కోట్లకు తీసుకుంది. 

No comments: