Tuesday 14 February 2017

చెర్రీ సినిమా మరో టైటిల్ తెరపైకి-'మొగల్తూరు మొనగాడు" .

రోజుకో కొత్త టైటిల్ రామ్ చరణ్ సినిమా కి వినపడుతుంది ఇప్పటికే రెండు టైటిల్స్ రేపల్లె ,పల్లెటూరి మొనగాడు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకో టైటిల్ తెరపైకి వచ్చింది 'మొగల్తూరు మొనగాడు'. మెగాస్టార్ సొంత ఊరు పేరు కావడంతో మెగా ఫ్యామిలీ ఈ  టైటిల్ కే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. త్వరలో అధికారికంగా ధ్రువీకరిస్తారు.

No comments: