Tuesday 7 February 2017

పవన్ కళ్యాణ్ ని పొగిడిన సల్మాన్ ఖాన్ !!

పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మళ్ళి నిరూపించాడు ఈ  నెల 4 కి రిలీజ్ ఐన కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ అన్ని బద్దలుకొడుతుంది. ఇప్పటివరకు 50లక్షల వ్యూస్ ని పొంది కబాలి తర్వాత 2వ స్థానం లో నిలిచింది,సల్మాన్ ఖాన్  కూడా ఈ టీజర్ ని చూసి ఇంప్రెస్స్ అయి టీజర్ చాల బాగుందని చెప్పాడంట. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇపుడు బాలీవుడ్ కి పాకింది,దీనితో ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు టీజర్ యే ఈ రేంజ్ లో రికార్డులను  బద్దలుకొడుతుంది. ఇక సినిమా ఎన్ని రికార్డులను దాటుతుందో చూడాలి 

No comments: