Friday 10 February 2017

కొత్త సినిమా కి కొబ్బరి కాయ కొట్టిన జూ . ఎన్టీఆర్



డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో జూ .ఎన్టీఆర్  నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం కి నందమూరి హరికృష్ణ,రామ కృష్ణ ,వినాయక్ వచ్చారు. దేవుణ్ణిపటం ఫై క్లాప్ కొట్టి సినిమా ని ఆరంబించాడు ఎన్టీఆర్. ఈ సినిమా ను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనుండడం విశేషం. 

No comments: