Saturday 25 February 2017

మహేష్ నయా మూవీ లో రెండు క్లైమాక్స్ లు ప్లాన్ చేస్తున్న మురుగదాస్ !!!

మురుగదాస్ ఈ సినిమా లో తమిళ్ వెర్షన్ క్లైమాక్స్ లో జల్లికట్టు ఫైట్ చేస్తున్నాడు. జల్లికట్టు మన దగ్గర అంత ఫేమస్ కాదు కాబట్టి ఇక్కడ క్లైమాక్స్ మర్చి వేరే క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నాడు మురుగదాస్.

No comments: