Saturday, 11 February 2017

విలక్షణ పాత్రలో రామ్ చరణ్!!


రామ్ చరణ్ తదుపరి చిత్రం లో చెవిటి వాడిగా నటించబోతున్నాడంటూ తాజా వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ "ధృవ" నుంచి ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటున్నాడు.  తన కొత్త సినిమా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఇందులో తాను చెవిటి వాడి పాత్రా చేయబోతున్నాడు. ఇలాంటి పాత్రా ఒప్పుకోవడం చాల సాహసం. మొత్తం మీద  ఈ సినిమా లో చెర్రీ  తన నటవిశ్వరూపం చూపించబోతున్నాడన్నమాట.  

No comments: