Thursday 16 February 2017

పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ సినిమా లో మోహన్ లాల్?


రీసెంట్ గా త్రివిక్రమ్ కేరళ వెళ్లి మోహన్ లాల్  కి స్టోరీ వినిపించండట అన్ని కుదిరితే మోహన్ లాల్ పవన్ మూవీ లో నటించడం ఖాయం. ఇది వరకు  ఈ పాత్రకు ఉపేంద్ర ని అనుకున్నారు కానీ తెలుగు లో మోహన్ లాల్ క్రేజ్ వల్ల ఈ పాత్రకు మోహన్ లాల్ ఐతేనే బాగుంటాడు అని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. మార్చ్ 14 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా కి సంగీతం 'అనిరుధ్'

No comments: