Tuesday 28 February 2017

నిర్మాత గా మారనున్న "మాటల మాంత్రికుడు"!!!

'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ నిర్మాత అవతారం ఎత్తనున్నాడు. నిర్మాత గా మొదటి సినిమా నితిన్ తో ప్లాన్ చేసాడు అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈలోగా త్రివిక్రమ్ శర్వానంద్ తో ఒక  సినిమా కి కూడా  రెడీ అయ్యాడు. నందిని రెడ్డి డైరెక్ట్ క్షన్ లో విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమా ని కూడా త్రివిక్రమ్ ఏ నిర్మించబోతున్నాడు. 

No comments: