Wednesday, 22 February 2017

బాహుబలి-2 కన్నడ రిలీజ్ కు మార్గం సుగమమ్!!!

ఇటీవలే పరభాషా చిత్రాల డబ్బింగ్ ను నిలిపివేసిన కన్నడ సినీ ఇండస్ట్రీ, ఎట్టకేలకు దిగివచ్చింది. సోషల్ మీడియా లో వస్తున్న విమర్శలతో  తన నిర్ణయాన్ని మార్చుకుంది కన్నడ పరిశ్రమ. స్వయంగా కన్నడ చిత్ర మండలి బాహుబలి నిర్మాతలకు ఫోన్ చేసి మీ చిత్రాన్ని కన్నడ లో విడుదల చేయండి అని విజ్ఞప్తి చేసింది. 

No comments: