Tuesday, 28 February 2017
నిర్మాత గా మారనున్న "మాటల మాంత్రికుడు"!!!
'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ నిర్మాత అవతారం ఎత్తనున్నాడు. నిర్మాత గా మొదటి సినిమా నితిన్ తో ప్లాన్ చేసాడు అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈలోగా త్రివిక్రమ్ శర్వానంద్ తో ఒక సినిమా కి కూడా రెడీ అయ్యాడు. నందిని రెడ్డి డైరెక్ట్ క్షన్ లో విజయ్ దేవరకొండ హీరో గా ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమా ని కూడా త్రివిక్రమ్ ఏ నిర్మించబోతున్నాడు.
Monday, 27 February 2017
బాక్స్ ఆఫీస్ వార్ కి రెడీ అయినా మంచు మనోజ్ ,విజయ్ దేవరకొండ ,రాజ్ తరుణ్!!!
మార్చ్ 3 న ముగుర్రు హీరో ల సినిమా లు రాబోతున్నాయ్ అందులో మంచు మనోజ్ "గుంటూరోడు ",విజయ్ దేవరకొండ "ద్వారకా ",రాజ్ తరుణ్ "కిట్టు ఉన్నాడు జాగ్రత్త "మూవీ లు ఉన్నాయ్. ఈ వార్ లో ఏ సినిమా గెలుస్తుందో చూడాలి ...
మరోసారి రిలీజ్ అవుతున్న రజినీకాంత్ బాషా!!!
1995 లో రిలీజ్ అయి చరిత్ర తిరగరాసింది ఈ మూవీ. రజిని కాంత్ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. ఈ సినిమా తర్వాత వచ్చిన డాన్ సినిమా ల లో మనకు ఎక్కడో చోట బాషా సినిమా ఛాయలు కనిపిస్తాయి. సురేష్ కృష్ణ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది ఇందులో బాషా ఒక సరి చెపితే వంద సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ చాల ఫేమస్ అయింది.
ఇప్పుడు ఈ సినిమా ను డిజిటలైజ్ చేసి మార్చ్-3 న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం రజిని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమా ను డిజిటలైజ్ చేసి మార్చ్-3 న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం రజిని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Sunday, 26 February 2017
యాంకర్ రవి హీరో అయ్యాడు !!!
పటాస్ షో తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ రవి హీరో గా తన డెబ్యూ మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి 'ప్రేమ కథ' అనే టైటిల్ అనుకుంటున్నారు 1 ఈజ్ గ్రేటర్ థన్ 99 అనేది ఉపశీర్షిక. ఈ మూవీ కి కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో ఇద్దరూ హీరోయిన్స్ నటించబోతున్నారు, సినిమా ని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Saturday, 25 February 2017
బాలకృష్ణ 101 వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న పూరి జగన్నాధ్!!!
పూరి జగన్నాధ్ బాలకృష్ణ నెక్స్ట్ సినిమా ని డైరెక్ట్ చేయబోతునారు.పూరి చెప్పిన కథ కి బాలయ్య ఇంప్రెస్ అయి వెంటనే మూవీ ని ఓకే చేసేసాడు.ఇన్ని రోజులు ఎందరోడైరెక్టర్ ల పేరు విన్పించిన బాలయ్య చివరకు పూరి కే ఛాన్స్ ఇచ్చాడు.పూరి ఈ సినిమా ను మార్చ్ 9న మొదలుపెట్టి సెప్టెంబర్ -29 కి సినిమా ను విడుదల చేయనున్నాటు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Friday, 24 February 2017
యమన్ మూవీ రివ్యూ మరియు రేటింగ్!!!
తెలుగు నిర్మాణం:ద్వారకా క్రియేషన్స్
నిర్మాత:మిర్యాల రవీందర్ రెడ్డి
డైరెక్టర్ :జీవ శంకర్
సంగీతం:విజయ్ ఆంటోనీ
నటీనటులు :విజయ్ ఆంటోనీ ,మియా జార్జ్
కథ :
కథ విషయానికి వస్తే రాజకీయాలలో మంచి స్థాయిలో వున్నా దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోనీ), అతనికి పొలిటికల్ సర్కిల్ లో శత్రువులు ఎక్కువ. గాంధీని ప్రత్యర్థి అయినా పాండురంగా హత్య చేస్తాడు. ఇది చుసిన గాంధీ భార్య తన బిడ్డని ఒంటరి చేసి చనిపోతుంది. అలా ఒంటరిగా పెరిగి అశోక్ చక్రవర్తి(విజయ్ ఆంటోనీ ) గా పెద్దవాడవుతాడు.
ఐతే ఒక హత్య విషయం లో చేయని నేరానికి అశోక్ జైలు కి వెళతాడు. అలా జైలు కి వెళ్లిన అశోక్ చక్రవర్తి ని ఆ హత్య రెండు గ్రూప్ ల మధ్య గొడవలో పడేస్తుంది . కరుణాకర్ అనే పెద్దమనిషి అశోక్ చక్రవర్తి ని జైలు నుంచి విడిపిస్తాడు. అశోక్ చక్రవర్తి ఒక అమ్మాయి తో ప్రేమలో కూడా పడతాడు. అశోక్ చక్రవర్తి కూడా తన నాన్న లాగే రాజకీయాల్లో వస్తాడు. రాజకీయాల్లో తన నాన్న ని చంపి ఎం. పి ఎదుగుతున్న పాండురంగ ఎదురుపడతాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో అశోక్ చక్రవర్తి తనను జైలు నుంచి విడిపించిన కరుణాకర్ కి అలాగే తన నాన్న ని చంపిన పాండురంగా కి ఎదురు తిరగాల్సి వస్తుంది.
అశోక్ చక్రవర్తి రాజకీయాల్లో ఎలా ఎదిగాడు?పాండురంగా మీద పగ ఎలా తీర్చుకున్నాడు? తన ప్రేమ ని ఈ ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
1. విజయ్ ఆంటోనీ యాక్టింగ్
2. పొలిటికల్ థ్రిలర్ సీన్స్
3. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
4. సరికొత్త కథ ,కథనం
మైనస్ పాయింట్స్ :
1. కొన్ని బోరింగ్ సీన్స్
2. పాటలు
3.కొన్ని చోట్లా నెమ్మదించిన కథనం
TELUGU FILM EXPRESS RATING: 3/5

విన్నర్ మూవీ రివ్యూ మరియు రేటింగ్ !!!
బ్యానర్:లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
డైరెక్టర్:గోపి చంద్ మలినేని
నిర్మాతలు :నల్లమలపు బుజ్జి ,ఠాగూర్ మధు
నటీనటులు:సాయి ధరమ్ తేజ్,రకుల్ ప్రీత్ సింగ్,అనూప్ సింగ్,జగపతి బాబు ,అలీ
సంగీతం :థమన్
సాయి ధరమ్ తేజ్ -రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సరి జోడిగా నటించిన చిత్రం ఇది. నల్లమలపు బుజ్జి ,ఠాగూర్ మధు ఈ సినిమా ను నిర్మించారు. పండగ చేస్కో తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ఇది. థమన్ సంగీతం అందించారు.
కథ :
సిద్దార్థ్ (తేజ్ ),మహేందర్ రెడ్డి (జగపతి బాబు ) తండ్రి కొడుకులు. సిద్దార్థ్ చిన్నతనం లో హార్స్ రేస్ ల మీద ద్వేషం పెంచుకొని తన తండ్రి నుంచి విడిపోతాడు. అలా పెరిగిన సిద్దార్థ్ సితార (రకుల్ ప్రీత్ సింగ్) ను ప్రేమిస్తాడు. సితార తండ్రి మాత్రం వీరి ప్రేమను ఒప్పుకోకపోగా ఫేమస్ హార్స్ రైడర్ ఆది (అనూప్ సింగ్ ) కి ఇచ్చి పెళ్లి చేదాం అనుకుంటాడు .
సిద్ధార్థ్ తన ప్రేమ ను ఎలా గెలిచాడు?ఆది (అనూప్ సింగ్ ) ను ఎలా హార్స్ రైడింగ్ లో ఓడించాడు ?సిద్ధార్థ్ మళ్ళీ తన తండ్రి ని ఎలా కలుసుకోగలిగాడు?ఆది కి మహేందర్ రెడ్డి (జగపతి బాబు ) మధ్య సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథ
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది సాయి ధరమ్ తేజ్ నటన గురించి ఈ సినిమా లో నటన లో చాల పరిణితి పొందాడు తేజ్,తేజ్ కొత్త లుక్ కూడా స్టైలిష్ గా వుంది. జగపతి బాబు క్యారెక్టర్ చాల బాగుంది. పాటలు బాగున్నాయ్ లొకేషన్స్ సింప్లి సూపర్బ్. అలీ పీటర్ హెయిన్స్ గా వెన్నెల కిషోర్ పద్మ గా చేసిన కామెడీ బాగా పండింది. అనసూయ పరవాలేదు. నిర్మాతలు మూవీ క్వాలిటీ మీద ఎ మాత్రం కంప్రమైజ్ అవ్వలేదు.
మైనస్ పాయింట్స్ :
1. సెకండ్ హాఫ్
2. నెమ్మదించిన క్లైమాక్స్
TELUGU FILM EXPRESS RATING- 3.5/5

Thursday, 23 February 2017
అన్న ను మించిపోయిన తమ్ముడు!!!
కాటమరాయుడు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాడు. రీసెంట్ గా కాటమరాయుడు కొత్త మైలురాయి ని అందుకున్నాడు. ఇప్పటివరకు టీజర్ యూట్యూబ్ లో 7. 74 మిలియన్ వ్యూస్ తో అగ్రస్థానం లో నిలిచాడు. మెగా స్టార్ ఖైదీ నంబర్ 150 7. 41 మిలియన్ వ్యూస్ తో రెండో స్థానం తోను, కబాలి 6. 6 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానం లో నిలిచారు. టీజర్ కె ఇంతలా వుందంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్ లో రికార్డ్స్ తిరగరాస్తాడో చూడాలి. ఉగాది కి సినిమా విడుదల కానుంది .
డిజిటల్ సినిమా మార్కెట్ లో కి అడుగు పెట్టిన 'అమెజాన్' !!!!
ఇప్పటివరకు తెలుగు సినిమా కు ఓవర్సీస్ రైట్స,శాటి లైట్ రైట్స్ అని బిజినెస్ జరుగుతుండేది. ఇప్పుడు కొత్తగా డిజిటల్ రైట్స్ అని కూడా బిజినెస్ జరుగుతుంది. ఇదివరకు డిజిటల్ రైట్స్ ను శాటి లైట్ రైట్స్ లో భాగంగా ఇచ్చేవారు, ఇప్పుడు ఈ రైట్స్ ని సెపరేట్ గా ఇస్తున్నారు దీనితో నిర్మాతలకు చాల లాభం. ఈ కొత్త పద్ధతితో నిర్మాతలకు అదనంగా డబ్బు వచ్చి పడుతుంది. ఇప్పటికే 'హాట్ స్టార్' ఈ డిజిటల్ రైట్స్ పద్దతిని స్టార్ట్ చేసింది, ఇప్పుడు అమెజాన్ కూడా ఈ బిజినెస్ లో చేరింది. "ఘాజీ" డిజిటల్ రైట్స్ ను అమెజాన్ 10 కోట్లకు తీసుకుంది.
Wednesday, 22 February 2017
రెమ్యూనరేషన్ పెంచేసిన హీరో నాని!!!
వరుస హిట్లతో జోరుమీదున్న నాని తన రెమ్యూనరేషన్ 5 కోట్లకు పెంచాడని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ మధ్యే 'నేను లోకల్' తో హిట్ కొట్టిన నాని దగ్గరికి నిర్మాతలు సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. నాని కి అడ్వాన్సులు కూడా ఇచ్చి తమ సినిమా ను బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం కొత్త డైరెక్టర్ శివ తో నాని సినిమా చేస్తున్నాడు.
Tuesday, 21 February 2017
ప్రస్థానం సినిమా కి దక్కినా అరుదైన గౌరవం !!!
తెలుగు లో మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రం ప్రస్థానం. దేవాకట్టా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో శర్వానంద్ హీరో గా నటించాడు,శర్వానంద్ కి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. సాయి కుమార్ ఇందులో కీలక పాత్రా పోషించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. సందీప్ కిషన్ ఇందులో నెగటివ్ రోల్ లో మెప్పించాడు,సందీప్ కిషన్ కి కూడా ఈ చిత్రం ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఇన్ని విషయాలు ఉన్న ఈ చిత్రం ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తుంది సంజయ్ దత్ ఈ మూవీ ని రీమేక్ చేయబోతున్నాడు అని ఫిలిం నగర్ టాక్. బాలీవుడ్ కూడా ఈ సినిమా ని దేవా కట్టా నే డైరెక్ట్ చేయబోతున్నాడు.
Monday, 20 February 2017
Sunday, 19 February 2017
భారీగా పెరిగి పోతున్న రజినీకాంత్ '2. 0' బడ్జెట్!!!
రజినీకాంత్ -శంకర్ కాంబో లో వస్తున్న 2. 0 బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది మొదట్లో ఈ మూవీ కి 350కోట్లు అవుతుంది అని అంచనా వేశారు కానీ సినిమా మొదలైయాక రాను రాను బడ్జెట్ పెరుగుతూవస్తోంది. ఇప్పుడు సినిమా ప్రమోషన్ తో కలిపి 500కోట్లు వరకు అవుతుందని టాక్. ఈ సినిమా ని లైకా సంస్థ నిర్మిస్తుంది దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Saturday, 18 February 2017
MOVIES RELEASING ON MARCH-3
1.MANCHU MANOJ'S-'GUNTOORODU'
2.VIJAY DEVARAKONDA'S - 'DWARAKA'
3.ANJALI'S-'CHITRANGADHA'
4.TAMIL MOVIE- 'METRO'
5.RAJ THARUN'S-'KITTU UNADU JAGRATHA'
2.VIJAY DEVARAKONDA'S - 'DWARAKA'
3.ANJALI'S-'CHITRANGADHA'
4.TAMIL MOVIE- 'METRO'
5.RAJ THARUN'S-'KITTU UNADU JAGRATHA'
Friday, 17 February 2017
NAGA CHAITANYA GOING TO WORK WITH TAMIL DIRECTOR!!
tamil hit movie 'DHURUVANGAL PATHINAARU' director karthik naren directing naga chaitanya for his next movie.Karthik naren making the movie in both tamil and telugu language's for telugu version naga chaitnaya will be the hero.Present naga chaitanya working in the direction of 'soggade chinni nayana' fame chaintanya krishna.
రానా "ఘాజీ " మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!!
దర్శకత్వం :సంకల్ప్ రెడ్డి
నిర్మాణం :పీవీపీ ఎంటర్టైన్మెంట్స్ ,మాటినీ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం :కృష్ణ కుమార్
నటులు :రానా ,అతుల్ కులకర్ణి ,ఎం కే మీనన్,ఓం పూరి ,తాప్సి
1971 లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ సబ్ మెరైన్ యుద్ధం ఆధారంగా డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
కథ :
అప్పట్లో పశ్చిమ పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న తన సైనికుల సహాయం కోసం పాకిస్థాన్ నావెల్ బేస్ నుంచి 'ఘాజీ' అను సబ్ మెరైన్ ని బంగ్లాదేశ్ కి పంపుదాం అనుకుంటుంది పాకిస్థాన్. ఐతే బంగ్లాదేశ్ తీర ప్రాంతం చేరాలంటే ఇండియా జలాల మీదుగా వెళ్ళాలి,ఆలా వెళ్తూ ఇండియా సబ్ మెరైన్ ను నాశనం చేసి అలాగే విశాఖపట్నం ఓడరేవు ను నాశనము చేయాలనుకుంటుంది పాకిస్థాన్. ఆ టైం లో I N S విక్రాంత్ మన సముద్రజలాలకు కాపాడుతూ ఉంటుంది. పాకిస్థాన్ ఇండియా మీదుగా వెళ్తుందన్న విషయం తెలుసుకున్న ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ముందుగా "ఎస్ -21" సబ్ మెరైన్ ను పాకిస్థాన్ సబ్ మెరైన్ "ఘాజీ " ను ఎదురుకునేందుకు నిలుపుతారు.
మన ఇండియన్ "ఎస్ -21" పాకిస్థాన్ "ఘాజీ" ని ఎలా ఎదురుకుంది ?మన సబ్ మెరైన్ శక్తి సామర్ధ్యాలు ఎలాంటివి ?ఈ విజయం లో ఇండియన్ సబ్ మెరైన్ కెప్టెన్ కమాండెంట్ (కే.కే. మీనన్ ),లెఫ్టినంట్ కమాండెంట్ (రానా )లు పోషించిన పాత్రా ఎలాంటిది?ఈ యుద్ధం ఎలా జరిగింది ?అనేది అసలు కథ. తాప్సి ఇందులో శరణార్థి గా నటించింది.
ప్లస్ పాయింట్స్ :
మొదటగా ఈ సినిమా కి రియల్ హీరో డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారు మనకి తెలియని చరిత్రను కళ్ళకి కట్టినట్లు చూపాడు. ఇంత టఫ్ సబ్జెక్టు ను ఏమాత్రం కన్ఫ్యూషన్ లేకుండా క్రిస్టల్ క్లియర్ గా సినిమా తెరకెక్కించిన విధానం అద్భుతం. సబ్ మెరైన్ గురించి ఏమాత్రం తెలియని వాళ్లకి కూడా అర్ధం అయ్యే విధంగా సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. సబ్ మెరైన్ లోపలి భాగం అందులోని వస్తువులు, అసలు నిజం సబ్ మెరైన్ ఎలా ఉంటుందో అలానే వుంది.
రానా తన లెఫ్టినంట్ కమాండెంట్ పాత్రలో బాగా నటించాడు. అతుల్ కులకర్ణి ,కేకే మీనన్ వారి వారి పాత్రలో చక్కగా నటించారు. vfx ఎఫెక్ట్స్ బాగున్నాయి.రొటీన్ కథ లు చూసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ సినిమా కొత్త అనుభూతి ని అందిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
కమర్షియల్ అంశాలు ఆశించే వాళ్లకి,బి సి సెంటర్స్ లో ఈ సినిమా కొంత నిరుత్సహం కలింగించొచ్చు.
TELUGU FILM EXPRESS RATING-3.5/5
Thursday, 16 February 2017
పవన్ కళ్యాణ్ -త్రివిక్రమ్ సినిమా లో మోహన్ లాల్?
రీసెంట్ గా త్రివిక్రమ్ కేరళ వెళ్లి మోహన్ లాల్ కి స్టోరీ వినిపించండట అన్ని కుదిరితే మోహన్ లాల్ పవన్ మూవీ లో నటించడం ఖాయం. ఇది వరకు ఈ పాత్రకు ఉపేంద్ర ని అనుకున్నారు కానీ తెలుగు లో మోహన్ లాల్ క్రేజ్ వల్ల ఈ పాత్రకు మోహన్ లాల్ ఐతేనే బాగుంటాడు అని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. మార్చ్ 14 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా కి సంగీతం 'అనిరుధ్'
"KAJAL AGARWAL" SUCCESSFULLY COMPLETED 10 YEARS IN FILM INDUSTRY!!!
In 2007 her debue film lakshmi kalyanam was reelased.She completed 10years with a successful journed she paired up with all top stars in tamil telugu and in hindi industries.Her latest movie with MEGA STAR khaidi no.150 was a big hit.She getting couple of offers now in tamil.Now a days as a heroine completing 10 years acting career is not an easy task, but kajal performing very well with her acting talent and getting good offers.
Wednesday, 15 February 2017
Tuesday, 14 February 2017
Monday, 13 February 2017
Sunday, 12 February 2017
కాటమరాయుడు మూవీ రైట్స్ దకించుకున్న పవర్ స్టార్ అభిమాని
కాటమరాయుడు టీజర్ ఎన్నో రికార్డ్స్ ను బద్దలుకొడుతూ వండర్స్ ని క్రీస్తే చేసింది. టీజర్ యే ఈ రేంజ్ లో రికార్డ్స్ క్రీస్తే చేసిందంటే ఇక సినిమా విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి. ఐతే రీసెంట్ గా ఈ మూవీ నైజాం రైట్స్ హీరో నితిన్ దక్కించుకున్నాడు,తన బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫై ఈ మూవీ రైట్స్ తీసుకున్నాడు. ఈ విషయం నితిన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
Saturday, 11 February 2017
విలక్షణ పాత్రలో రామ్ చరణ్!!
రామ్ చరణ్ తదుపరి చిత్రం లో చెవిటి వాడిగా నటించబోతున్నాడంటూ తాజా వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. రామ్ చరణ్ "ధృవ" నుంచి ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటున్నాడు. తన కొత్త సినిమా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే, ఐతే ఇందులో తాను చెవిటి వాడి పాత్రా చేయబోతున్నాడు. ఇలాంటి పాత్రా ఒప్పుకోవడం చాల సాహసం. మొత్తం మీద ఈ సినిమా లో చెర్రీ తన నటవిశ్వరూపం చూపించబోతున్నాడన్నమాట.
PURI JAGANNADH IN A BAD SITUATION!
puri jagannadh facing a bad situation in his career.his last movie 'izam' not created any wonders and dont know what happen to the movie rogue.He planned a movie with mahesh babu with the title 'jana gana mana'but mahesh babu not given any clarity about the movie.He made discussion with hero ram to start movie may be in few days the news will come out about there project.
Subscribe to:
Posts (Atom)