గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి మెగా హీరో ట్వీట్
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు . సినిమా గురించి ఏమని ట్వీట్ చేసాడంటే .... సినిమా గురించి మంచి రిపోర్ట్స్ విన్నాను "నందమూరి బాలకృష్ణ "గారు మాకు స్పూర్తి . గౌతమిపుత్ర శాతకర్ణి చాలా గొప్ప సినిమా అని ట్వీట్ చేసాడు
No comments:
Post a Comment