ఈ సంక్రాంతికి సాయి ధరమ్ తేజ్ "విన్నర్" మూవీ ట్రైలర్
లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబీ భవ్య సమర్పణ లో నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నరు ఈ చిత్రాన్ని . గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు . ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. రేపు మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నం అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసారు
No comments:
Post a Comment