Tuesday 24 January 2017

జనసేన అధ్యక్షుడు శ్రీ "పవన్ కళ్యాణ్" దేశ్ బచావో ఆల్బం నీ ఈరోజు రిలీజ్ చేస్తున్నాడు!

 

ప్రస్తుత సామజిక పరిస్థితుల మీద "పవన్  కళ్యాణ్" ఈ ఆల్బం తీసుకొస్తున్నాడు . ఇందులో 6 పాటలు ఉంటాయి అందులో 4 పాటలు ఈరోజు జనసేన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తారు. దీనికి సంభందించిన లింక్ కూడా ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇచ్చారు . ప్రతి 45 నిమిషాలకు ఒక పాట విడుదల చేస్తారు. 

No comments: