Wednesday 31 January 2018

మెగాస్టార్ అల్లుడు "కళ్యాణ్ దేవ్ " హీరో గా కొత్త చిత్రం ప్రారంభం !!!


చిరంజీవి అల్లుడు "కళ్యాణ్ దేవ్ " ని హీరో గా పరిచయం చేస్తూ వారాహి చలన చిత్ర బ్యానర్ ఫై ఒక సినిమా తెరకేక్కబోతుంది.మెగా కంపుండ్ లో మరో హీరో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతునాడు.ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.

No comments: